అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి: చిట్టిబాబు

72చూసినవారు
ఇసుక అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కమిటీ కోనసీమ అధ్యక్షుడు కొండేటి చిట్టిబాబు కోరారు. ఈ మేరకు అమలాపురం కలెక్టర్ మహేశ్ కుమార్ కు సోమవారం వినతిపత్రం ఇచ్చారు. ఇసుక తవ్వకాలకు అనుమతి లేక వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇదే అదునుగా కొందరు అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మామిడికుదురు బాలికల హాస్టల్ పునర్నిర్మాణానికీ చర్యలు తీసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్