అమలాపురం: మద్యం షాపును తొలగించాలని ఆందోళన

80చూసినవారు
అమలాపురం రూరల్ మండలం కామనగరువు బైపాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన మారుతి మద్యం షాపును వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపును ఏర్పాటు చేశారని, స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్ రాజులపూడి భీముడు, నానాజీ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్