ఆంబేడ్కర్ కోనసీమజిల్లా రైతులకు పంటలకు నష్ట పరిహారం రాలేదని రైతులు సోమవారం కోనసీమ బీకేఎస్ అధ్వర్యంలో అమలాపురం పట్టణ కేంద్రం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. 2023లో మిగ్ జామ్ తుఫాన్ వల్ల పంటలు నష్ట పోయిన రైతులకు గత ప్రభుత్వం రైతులకు పంట నష్ట పరిహారం విడుదల చేసిందని ఇప్పటివరకు అమలాపురం మండలంలో రైతులకు పరిహారం అందలేదని రైతులు వెంకటరమణ భాస్కరరావు తెలిపారు.