అమలాపురం: వారం రోజుల్లో నివేదిక సమర్పించాలి

73చూసినవారు
ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాల, రెసిడెన్షియల్ పాఠశాలలు, చైల్డ్ కేర్ సెంటర్లలో మౌలిక సదుపాయాల రిపేర్లు, మెనూ అమలులో లోపాలు, చెక్ లిస్ట్ ప్రకారం గుర్తించి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద ఆయన అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమస్యలను గుర్తించడానికి ప్రత్యేక అధికారులు నియమిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్