అమలాపురం: బట్నవిల్లిలో తాచుపాము హల్ చల్

74చూసినవారు
అమలాపురం మండలంలోని బట్నవిల్లిలో సత్య కుమార్ అనే వ్యక్తి ఇంట్లో త్రాచుపాము శనివారం హల్ చల్ చేసింది. ఈ మేరకు స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ గణేశ్ వర్మ ఆ పామును చాకచక్యంగా పట్టుకొని డబ్బాలో బంధించారు. జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతాలలో ఈ పామును విడిచి పెడతామని గణేశ్ వర్మ తెలిపారు.
Job Suitcase

Jobs near you