అమలాపురం టీడీపీ సీనియర్ నాయకులు గంధం పల్లంరాజు పితృ యోగంతో బాధపడుతున్నారు. ఈమేరకు శనివారం బిజెపి జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు ఆయనను పరామర్శించి తన తండ్రి సత్తిరాజు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన వెంట బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, అరిగిల వెంకట రామారావు, గోకరికొండా సూరిబాబు డేగల వెంకటరమణ, పోలిశెట్టి బాబులు పాల్గొన్నారు.