వర్తకుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి సుభాష్

78చూసినవారు
ది అసోసియేషన్ అఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అమలాపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ హరీష్ బాలయోగి, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావులను మంగళవారం సత్కరించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తాతాజీ కార్యదర్శి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వర్తకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి సుభాష్ హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్