అమలాపురంలో భారీ వర్షం

56చూసినవారు
అమలాపురం మండలంలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. రోజువారీ పనులు నిర్వహించుకునే వారు, వాహనదారులు వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

సంబంధిత పోస్ట్