అమలాపురంలో మీడియా వింగ్ సెమినార్

76చూసినవారు
అమలాపురం మండలం అమలాపురం పట్టణంలోని రవణం వీధిలోని బ్రహ్మ కుమారీల నిలయంలో ఆదివారం మీడియా వింగ్స్ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మ కుమారీలు మాట్లాడుతూ. ఒత్తిడి ఎలా తగ్గించుకోవాలనే అంశాన్ని వివరించారు. అందరూ దయా గుణాన్ని కలిగి ఉండాలన్నారు. భగవంతుడు మనకు ఇచ్చిన జ్ఞానాన్ని అందరికీ పంచాలని, అందరూ మెడిటేషన్ చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్