పేదలకు వస్త్రాలు పంపిణీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

82చూసినవారు
మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు అమలాపురంలో ఘనంగా జరిగాయి. గడియారం సెంటర్ వద్ద జరిగిన వేడుకల్లో ఎంపీ హరీష్ మాధుర్, ఎమ్మెల్యే ఆనందరావు, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు పవన్ కుమార్ పాల్గని పేదలకు వస్ర్తాలు గురువారం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు నల్లా చిట్టిబాబు, జాతీయ చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు యేడిద శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్