జిల్లా కేంద్రంలో స్వచ్ఛతా హీ సేవా ర్యాలీ

84చూసినవారు
జిల్లా కేంద్రంలో స్వచ్ఛతా హీ సేవా ర్యాలీ
అమలాపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో గడియార స్తంభం సెంటర్ వద్ద శనివారం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నాగేంద్రమణి మాట్లాడుతూ. చెత్త రహిత అమలాపురంగా తీర్చిదిద్దాలని ప్రతిజ్ఞ చేయించారు. ఆమెతో పాటు విద్యార్థులు, ఎన్సీసీ వాలంటీర్లు, మున్సిపల్ ఉద్యోగులు, పోలీసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్