అమలాపురం నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి

60చూసినవారు
అమలాపురం నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి
ఇటీవల గుండెకు స్టంట్‌ వేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న అమలాపురం మండల వైసీపీ నాయకుడు గుర్రం రాజా రమేష్‌ను మాజీ మంత్రి విశ్వరూప్‌ బుధవారం పరామర్శించారు. బాధితుడు ఇంటికి విశ్వరూప్‌ వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. స్థానిక వైసీపీ నాయకులు దూడల ఫణికుమార్, చిక్కాల రవిశంకర్, జంపన గణేష్‌ వర్మ, గుమ్మళ్ల సురేష్‌ తదితరులు పరామర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్