బాలికల వసతిగృహం సందర్శన

50చూసినవారు
బాలికల వసతిగృహం సందర్శన
ఉప్పలగుప్తం.గొల్లవిల్లి సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సోమవారం జెడ్పిటిసి గెడ్డం సంపదరావు, సర్పంచ్ ల సమాఖ్య మండల అధ్యక్షుడు కడిమి చిన్నవరాజు లు సందర్శించారు.వసతి గృహం పనితీరును పరిశీలించివిద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని విద్యలో ఉన్నతులుగా ఎదగాలని సూచించారు.వసతి గృహంలో వండిన భోజనాన్ని రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేసి విద్యార్థినిలకు వడ్డించారు.

సంబంధిత పోస్ట్