పెదపూడి: పశుగణన కార్యక్రమాన్ని రైతులు వినియోగించుకోవాలి

77చూసినవారు
పెదపూడి: పశుగణన కార్యక్రమాన్ని రైతులు వినియోగించుకోవాలి
పెదపూడి మండలం దోమడ గ్రామ సచివాలయం వద్ద సచివాలయం వెటర్నరీ డాక్టర్ ప్రసన్న కుమార్, పంచాయతీ కార్యదర్శి ఎస్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో.. పశుగణన కార్యక్రమాన్ని శనివారం కూటమి నాయకులతో కలిసి నిర్వహించారు. కూటమి నాయకులు మద్దిపూడి దొరబ్బాయి మాట్లాడుతూ.. రైతులు ఈ పశుగణన కార్యక్రమం ద్వారా పశుసంవర్ధక శాఖ పథకాల రూపకల్పనకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్