ఈ పంట నమోదు చేసుకోవాలి

75చూసినవారు
ఈ పంట నమోదు చేసుకోవాలి
రంగంపేట మండలంలోని ఖరీఫ్ 224 సీజన్ కు సంబంధించి వేసిన ప్రతి పంటలు రైతులు కౌలు రైతులు ఈ పంట నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రావు మంగళవారం తెలిపారు. ఈ పంట నమోదు చేయించుకోకుంటే ధాన్యం కొనుగోలులో పంట నష్టం, పంటల భీమా, రైతు సేవా కేంద్రాల ద్వారా వచ్చే ప్రభుత్వ పథకాలకు అర్హత కోల్పోతారన్నారు. ప్రతి రైతు తన పంటను ఈ పంట బుకింగ్ చేయించుకోవాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్