విద్యార్థులకు పంపిణీ కి 65 శాతం పాఠ్య పుస్తకాలు సిద్ధం

54చూసినవారు
విద్యార్థులకు పంపిణీ కి 65 శాతం పాఠ్య పుస్తకాలు సిద్ధం
మామిడికుదురు మండల పరిధిలో ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు పంపిణీ చేసేందుకు 65 శాతం పాఠ్య పుస్తకాలు సిద్ధంగా ఉన్నాయని ఎంఈఓ లు లక్ష్మీనారాయణ, వెంకన్నబాబు సోమవారం తెలిపారు. ఒకటి నుంచి 7వ తరగతి వరకు 16, 742 పుస్తకాల అవసరం కాగా 4, 992 పుస్తకాలు వచ్చాయన్నారు. 1, 2వ తరగతులకు సంబంధించి పాఠ్యపుస్తకాలు పూర్తిగా 3, 5, 6 తరగతులకు చెందిన 6 టైటిల్సు 2 టైటిల్స్ వచ్చాయన్నారు. మిగిలిన పుస్తకాలు రావల్సి ఉందన్నారు.

సంబంధిత పోస్ట్