ఘనంగా మీలాద్ ఉన్ నబీ పండుగ

61చూసినవారు
ఘనంగా మీలాద్ ఉన్ నబీ పండుగ
ఇస్లాం మత వ్యవస్థాపకులు మహమ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకొని మీలాద్ ఉన్ నబీ పండుగ సోమవారం ముస్లింలు ఆనందోత్సాహాలతో నిర్వహించుకున్నారు. మామిడి కుదురు సున్ని జామియా మసీదులో మీలాద్ జరిగింది పలువురు కవులు కవిత్వాల ద్వారా మొహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రను భక్తులకు వివరించారు. మత ప్రభోధకులు అన్వర్ రజ్వీ మహమ్మద్ ప్రవక్త గొప్పతనాన్ని భక్తులకు వివరించారు, కమిటీ అధ్యక్షులు మసూద్ మొహిద్దిన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్