వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాకినాడ జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు పంపన రామకృష్ణ రాజీనామా చేశారు. కాకినాడ లో శనివారం డైవర్స్ సంఘంభవనంలో తన రాజీనామాను రామకృష్ణ ప్రకటించారు. ఈ రాజీనామాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పంపారు. గత 25 ఏళ్లుగా తను రాజకీయాల్లో ఉన్నానని కాంగ్రెస్ పార్టీ చేనేత వివాహ అధ్యక్షుడుగా బాధ్యతలను నిర్వహించారన్నారు.