కాకినాడ. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 18న మహాధర్నా

66చూసినవారు
పెండింగ్ లో ఉన్న విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు బడ్జెట్‌లో కేటాయించాలని విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 18న విజయవాడ ధర్నాచౌక్‌లో జరిగే ‘ మహాధర్నా నుజయప్రదం చేయాలని ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి. వరహలు, ఎమ్. గంగాసూరిబాబు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ కచ్చేరి పేటలో సుందరయ్య భవనంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు.

సంబంధిత పోస్ట్