మత్స్యకార పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

85చూసినవారు
మత్స్యకార పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ కోరారు. సోమవారం స్థానిక జగన్నాధపురం ఎస్‌ఐఎఫ్‌టీలో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద మెకనైజ్జ్‌ బోటు ఓనర్లకు ట్రాన్స్‌పాండర్లను ఉచితంగా పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్