కాకినాడ రూరల్: ఇంటి దొంగతనాలపై నిఘా

65చూసినవారు
ప్రజలు ఇల్లు వదలి బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా తాళం కప్పలు బయటకు కనిపించకుండా వెయ్యాలని రూరల్ సీఐ చైతన్య కృష్ణ ప్రజలకు సూచించారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ లో సిఐ చైతన్య కృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు,. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీస్ ఆదేశాల మేరకు దొంగతనాలు జరగకుండా పటిష్టమైన నిఘా పెట్టామన్నారు.

సంబంధిత పోస్ట్