ఆలమూరు: ప్రభుత్వ భూముల్లో అక్రమ మట్టి తరలింపును అడ్డుకోవాలి

68చూసినవారు
ఆలమూరు: ప్రభుత్వ భూముల్లో అక్రమ మట్టి తరలింపును అడ్డుకోవాలి
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామ రెవెన్యూ పరిధిలో అసైన్డ్ భూములు, దళిత సంఘాల భూముల నుంచి జరుగుతున్న అక్రమ మట్టి తరలింపు అడ్డుకోవాలని బహుజన సమాజ్ పార్టీ కొత్తపేట నియోజకవర్గ అధ్యక్షులు గుర్రపు కొత్తియ్య ప్రజా సమస్యల పరిష్కారవేదికలో సోమవారం తహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. అధికారులతో కొత్తియ్య మాట్లాడుతూ రాత్రి వేళల్లో మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారన్నారు.