వంగవీటి మోహన రంగా ఒక వ్యక్తి కాదని ఒక మహా శక్తిని రామానుజుల శేషయ్య, ఈదల రాంబాబు, వంటిపల్లి సతీష్, ఈదల సత్యనారాయణ చౌదరి (నల్లబాబు) అన్నారు. వంగవీటి మోహన రంగా 77వ జయంతి సందర్భంగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో గురువారం రంగా నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, చిన్నారులకు స్వీట్లను పంపిణీ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు.