కొవ్వూరు: సమస్యలు సత్వర పరిష్కారానికి ప్రజావేదిక: ఎమ్మెల్యే

53చూసినవారు
సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజావేదికను సద్వినియోగం చేసుకోవాలని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం చాగల్లు మండల తాహసిల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలు అందిన సమస్యలపై అధికారులకు సమస్యలు పరిష్కరించడానికి అవసరమైన సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్