చంద్రవరంలో విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత కార్యక్రమం

69చూసినవారు
చంద్రవరంలో విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత  కార్యక్రమం
చాగల్లు మండలం చంద్రవరం శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఆదివారం పిహెచ్ సి సి హెచ్ ఓ కే రోసరి అధ్వర్యంలో వ్యక్తిగత పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి వివరించారు. అందరూ ఐదు గంటలకే నిద్రలేచే అలవాటును చేసుకోవాలని, చక్కని వ్యాయామం పాటించాలని. ప్రతిరోజు తప్పకుండా స్నానం చేయాలని, ఏదైనా తినే ముందు చేతులను చక్కగా సబ్బుతో కడుగుకొనే అలవాటును కలిగి ఉండాలని తెలియజేశారు
Job Suitcase

Jobs near you