స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు బుధవారం చాగల్లు గ్రామపంచాయతీ కార్యాలయం యందు పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న పంచాయతీ వర్కర్స్ కు మెడికల్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి విస్తరణ అధికారి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ పనిచేసే సమయంలో అనుకోకుండా ఏమైనా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రథమ చికిత్స కింద వర్కర్స్ ఎలా చేసుకోవాలి అనే దానిపై అవగాహన కల్పించడమైనది.