అమ్మ ఫౌండేషన్ ఔదార్యం

69చూసినవారు
మండపేట అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు యిమ్మిడిశెట్టి నాగభూషణం జన్మదినం సందర్భంగా ఆయన మండపేట డిగ్రీ కాలేజ్ నందు విద్యార్థుల సౌకర్యార్థం సిమెంట్ బెంచ్ లను దాతలు సహకారంతో బహుకరించారు. అదేవిధంగా తన సొంత నిధులు 25వేలతో పట్టణానికి చెందిన ఒకరు కిరాణా షాప్ పెట్టుకునేందుకు ఆర్థిక సాయం చేశారు. ఈ షాపును బోనగిరి చిన్న వెంకటరాజు ఆదివారం ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్