ఐ. పోలవరం: కోతకు గురువుతున్న లంక భూములు

69చూసినవారు
ఐ. పోలవరం మండలంలో లంక భూములు నదీ ప్రవాహ కోతకు గురువుతున్నాయి. ప్రతి సంవత్సరం వరదల కారణంగా నది పరివాహక ప్రాంతాల భూములు కోతకు గురవుతుండటంతో లంక ప్రాంతాల రైతులు వాపోతున్నారు. ఇప్పటికే తమ భూములు, కొబ్బరి చెట్లను కోల్పోయామని తీవ్రంగా నష్టపోతున్నామని ఈ భూములనే నమ్ముకుని తమ కుటుంబాలను పోషించుకుంటుమని ఆదివారం తెలిపారు. ప్రభుత్వాలు స్పందించి కోత నివారణలకు శాశ్వత చర్యలు చేపట్టాలని లంక ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్