సొసైటీ భూముల పరిశీలన

63చూసినవారు
సొసైటీ భూముల పరిశీలన
వరదల కారణంగా కోతకు గురై కొట్టుకుపోతున్న దరియాలతిప్ప ఎస్సీ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ భూములు, రక్షణ గట్టును ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఆదివారం పరిశీలించారు. వర్షాకాలంలో గట్టు, భూమి మరింత కోతకు గురయ్యే పరిస్థితి ఉండడంతో రక్షణ చర్యలు చేపట్టాలని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సొసైటీ రైతులు ఎమ్మెల్యేను కోరారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు

సంబంధిత పోస్ట్