యానాం: ప్రజా ఉత్సవాలపై ఎమ్మెల్యే పిలుపు

79చూసినవారు
యానాంలోని జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్న 23వ ఫల పుష్ప ప్రదర్శన ప్రజా ఉత్సవాలను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ అశోక్ సోమవారం పిలుపునిచ్చారు. మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో జరగనున్న ప్రజా ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి పుదుచ్చేరి సీఎం రంగస్వామి, స్పీకర్ సెల్వం ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని ప్రజలంతా జయప్రదం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్