సామర్లకోట: సంచార కులాల చిన్నారులకు సంపూర్ణ విద్య

81చూసినవారు
సామర్లకోట: సంచార కులాల చిన్నారులకు సంపూర్ణ విద్య
సంచార జీవనం చేసే వారి చిన్నారులకు, వలస బాలలకు సమగ్ర విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి పీ. రమేష్ చెప్పారు. సామర్లకోట పెద్దపులి చెరువు వెనుక గుడారాల లో గత కొంతకాలంగా నివసిస్తున్న. వలస కుటుంబాల చిన్నారులకోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటుచేసిన బడిని డీ ఈ వో రమేష్ శనివారం ప్రారంభించారు. ఎం ఇవో లు శివరామ కృష్ణయ్య, పుల్లయ్య తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్