టిడ్కో గృహాల సమస్యను 6నెలలో పూర్తి చేస్తా

70చూసినవారు
టిడ్కో గృహాల సమస్యను 6నెలలో పూర్తి చేస్తా
సామర్లకోట పట్టణ శివారులో వున్న టిడ్కో గృహాల సమస్యను 6నెలల్లో పూర్తి చేయడం జరుగుతుందని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. శనివారం వరద ముంపుకు గురైన టిడ్కో నిర్వాసితులకు హుస్సేన్ పురం గ్రామ ప్రజలు సహకారంతో అందించిన నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిన రాజప్ప పాల్గొన్నారు. గృహ సముదాయాలు చుట్టూ ప్రహరీ గోడ ఏర్పాటు చేసి నీరు రాకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్