ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి

66చూసినవారు
రాజమండ్రిలోని లాలా చెరువు మున్సిపల్ కార్పోరేషన్ ఉన్నత పాఠశాలను శనివారం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన పథకం తదితర అంశాలపై ఆరా తీసారు. పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్