రాజమండ్రి సిటీ: తూ. గో జిల్లాలో 218 సోలార్ యూనిట్లు ఏర్పాటు

60చూసినవారు
ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన 11 ద్వారా తూ. గో జిల్లా వ్యాప్తంగా 218 సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. సూర్య ఘర్ యోజన పథకం ద్వారా సోలార్ యూనిట్ల ఏర్పాటుపై రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె జిల్లా స్థాయి కమిటీ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సోలార్ యూనిట్లు ఏర్పాటుపై ప్రజల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు ఆమె సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్