రాజమండ్రి టూ టౌన్ సీఐ దుర్గారావు సస్పెండ్

54చూసినవారు
రాజమండ్రి టూ టౌన్ సీఐ దుర్గారావు సస్పెండ్
రాజమండ్రి టూ టౌన్ సీఐ దుర్గారావుని ఉన్నతాధికారులు సోమవారం సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే 2022లో గుడివాడ టూ టౌన్‌లో దుర్గారావు సీఐగా పనిచేస్తున్న సమయంలో భూ వివాదం కేసులో రెండు వర్గాల మధ్య సమస్యను పరిష్కరించారు. ఈ వివాదంలో ఓ వర్గం వారిని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారనే ఆరోపణలపై బాధితుడు ఏసీబీ వారిని ఆశ్రయించాడు. దర్యాప్తులో నేరం రుజువు కావడంతో సీఐ సస్పెండ్‌కు గురైయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్