ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం & సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను శుక్రవారం రాజమండ్రి నగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పలు అంశాలపై చర్చించారు. అనంతరం రాజమండ్రి నగర అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి కందుల దుర్గేష్ కమిషనర్ కేతన్ గార్గ్ కు సూచించారు.