రాజమండ్రి: ఆర్జీదారులకు పరిష్కార మార్గాలు చూపాలి- కమీషనర్

81చూసినవారు
రాజమండ్రి: ఆర్జీదారులకు పరిష్కార మార్గాలు చూపాలి- కమీషనర్
ప్రజా సమస్యలపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులకు నాణ్యతతో కూడిన సంతృప్తికరమైన పరిష్కార మార్గాలు చూపాలని రాజమండ్రి నగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ ఖర్గ్ అధికారులకు సూచించారు. సోమవారం రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి 20 ఫిర్యాదులు వచ్చాయని ఆయన తెలిపారు. వాటిని పరిష్కరిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్