అవినీతికి పాల్పడిన వెలుగు అధికారులపై చర్యలు చేపట్టండి

81చూసినవారు
అవినీతికి పాల్పడిన వెలుగు అధికారులపై చర్యలు చేపట్టండి
కడియం మండలం కడియపులంకలో ఇటీవల జరిగిన డ్వాక్రా సంఘాల రుణాలు బ్యాంకు రుణాల చెల్లింపులో లక్షలాది రూపాయల అవకతవకల పై దర్యాప్తు చేసి అవినీతికి పాల్పడిన అధికారులను సస్పెండ్ చేయాలని కడియపులంక సర్పంచ్ పాఠంశెట్టి రాంజీ డిమాండ్ చేశారు. దీనిపై గురువారం రాజమండ్రిలో గల వెలుగు పిడి ఎన్. వి. ఎస్ మూర్తికి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బోడపాటి రాజేశ్వరి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్