కె గంగవరం: బాధితులకు మంత్రి సుభాష్ ఆర్థిక సహాయం

51చూసినవారు
కె గంగవరం: బాధితులకు మంత్రి సుభాష్ ఆర్థిక సహాయం
అనారోగ్యంతో బాధపడుతున్న నలుగురికి రూ. 1. 15 లక్షలు ఆర్థిక సహాయంచేసి పలువురు చేత శభాష్అనిపించుకుంటున్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. కె. గంగవరం గ్రామంలోని కాదా పెద్దిరాజుకు రూ. 40 వేలు, ఖండవల్లి ఏసేపురూ. 25 వేలు, పెద్దిరెడ్డి నాగేశ్వరరావుకు రూ. 25 వేలు, పెంటపాటి భూషణంకురూ. 25 వేలు వెరసి మొత్తం రూ. లక్ష 15 వేల రూపాయలను శనివారం సుభాష్ చేతుల మీదుగా బాధితులకు అందించారు.

సంబంధిత పోస్ట్