రాజోలులో 206సీసీ రహదారుల నిర్మాణం: ఎమ్మెల్యే దేవ వరప్రసాద్

56చూసినవారు
రాజోలు నియోజకవర్గంలో 206 సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 11 కోట్ల 30 లక్షల నిధులను మంజూరు చేసిందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. సోమవారం ఆయన సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది పల్లవపాలెంలో నూతనంగా నిర్మించనున్న సీసీ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రజలందరికీ సౌకర్యంగా ఉండే విధంగా రహదారి అభివృద్ధి పనులను చేపడతామని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :