జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం

76చూసినవారు
అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండగా మధ్యాహ్నం వాతావరణం మరింత చల్లబడి వర్షం కురిసింది. వారం రోజులుగా ఎండ, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. మరోవైపు సాయంత్రం వేళ పాఠశాలల నుంచి ఇళ్లకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడ్డారు.

సంబంధిత పోస్ట్