చింతలమోరి నుంచి రాపాక ర్యాలీ

66చూసినవారు
అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం వైసీపీ ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాదరావు నామినేషన్ దాఖలు చేసేందుకు మలికిపురం మండలం చింతలమోరి నుంచి మంగళవారం ఊరేగింపుగా బయలు దేరారు. సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు, మామిడికుదురు మండలాల నుంచి పార్టీ శ్రేణులు కార్యక్రమానికి తరలి వచ్చారు. మోటార్ సైకిల్ ర్యాలీతో అమలాపురం తరలి వెళ్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్