తుని: ఎన్నికల కోడ్ కూతతో తొలగిన ఫ్లెక్సీలు

73చూసినవారు
తుని: ఎన్నికల కోడ్ కూతతో తొలగిన ఫ్లెక్సీలు
తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని వివిధ రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు తొలగింపు, రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేసే కార్యక్రమం మంగళవారం చేపట్టారు. డిసెంబర్ 5వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాలతో వివిధ రాజకీయ పార్టీల ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగింపు కార్యక్రమం చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్