మోపిదేవి: 200 మంది వరద బాధితులకు దుప్పట్లు, రగ్గులు పంపిణీ

74చూసినవారు
మోపిదేవి: 200 మంది వరద బాధితులకు దుప్పట్లు, రగ్గులు పంపిణీ
మోపిదేవి మండలం కే. కొత్తపాలెం ఎస్సీ కాలనీలో ఒంగోలుకు చెందిన పీస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా చైర్మన్ బుర్రే శాంసన్ పర్యవేక్షణలో మోపిదేవి మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో 200 వరద బాధిత కుటుంబాలకు దుప్పట్లు, రగ్గులను పంపిణీ చేశారు. జనసేన పార్టీ మోపిదేవి మండల అధ్యక్షులు పూషడపు రత్న గోపాల్, గ్రామ పార్టీ అధ్యక్షులు మత్తి వంశీకృష్ణ, పోలిమెట్ల వెంకటేశ్వరరావు, వరద బాధితులకు దుప్పట్లను పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్