రామచంద్రపురం పెద్ద కాలువకి గండి

84చూసినవారు
గుడివాడ నియోజకవర్గంలో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గురువారం రామచంద్రపురం పెద్ద కాలువకి గండి పడింది. దీనితో కాలవ కింద వందల ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. ఎన్నో నెలలుగా బలహీనంగా వున్నా పెద్ద కాలవ గట్టును పూడ్చమంటే డబ్బులు లేవు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఈ పరిధిలోని ఏఈ అయితే రైతులతో బామ్మరిదీతో మాట్లాడినట్లు రైతులు వాపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్