వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా జగ్గయ్యపేట మాజీ మునిసిపల్ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్ (చిన్నా)ను నియమిస్తూ శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు మంజూరయ్యాయి. పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో ఎన్టీఆర్ జిల్లా నుంచి ఇంటూరి రాజగోపాల్ ను కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులను వెలువరించారు.