మైలవరంలో కొబ్బరి చెట్టుపై పిడుగు

66చూసినవారు
మైలవరంలో కొబ్బరి చెట్టుపై పిడుగు
మైలవరం నియోజకవర్గం వెల్వడం గ్రామంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో గ్రామంలోని కటేపొగు కుమారి ఇంటి ఆవరణంలో ఆదివారం రాత్రి ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. దీంతో కొబ్బరి చెట్టు పూర్తిగా దగ్ధం అవ్వడంతో ప్రజలు భయాందోళనకు గురైయ్యారు.

సంబంధిత పోస్ట్