మైలవరం: పల్లె పండుగ రహదారుల ప్రారంభోత్సవం

82చూసినవారు
మైలవరం నియోజకవర్గంలోని జి. కొండూరు మండలం దుగ్గిరాలపాడు గ్రామంలో పల్లెపండుగలో భాగంగా నిర్మించిన సిమెంట్ రహదారులను మంగళవారం విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రూ. 20.10లక్షల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను వెచ్చించి సీసీ రోడ్లు నిర్మించినట్లు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్