విజయవాడ: ఉపాధ్యాయురాలు రిటైర్మెంట్ పై స్పందించిన హెచ్ఎం

69చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని జి కొండూరు ఎస్ ఎస్ ఆర్ ఆర్ జిల్లా పరిషత్ స్కూల్లో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేసే రిటైర్మెంట్ అయ్యారు. గత రెండు నెలలుగా జిల్లా పరిషత్ హెచ్ఎం ఉపాధ్యాయురాలు రిటైర్మెంట్ ఫంక్షన్ విషయంలో కుల విపక్షత చూపుతున్నారని, ఈ విషయంపై శుక్రవారం పాఠశాలలో హెచ్ఎం మీడియా సమావేశం నిర్వహించారు. తాము ఫంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని, కావాలనే అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్