నందిగామ: ఇసుక ర్యాంపులను పరిశీలించిన ఏసీపి

50చూసినవారు
నందిగామ: ఇసుక ర్యాంపులను పరిశీలించిన ఏసీపి
ఎన్టీఆర్ జిల్లా, కమిషనరేట్ సిపి రాజశేఖర్ బాబు ఉత్తర్వులు మేరకు సోమవారం నందిగామ ఎ.సి.పి రవి కిరణ్ ఆధ్వర్యంలో నందిగామ పట్టణం సిఐ వై.వి.ఎల్ నాయుడు రూరల్ సిఐ. చవాన్ కంచల ఇసుక స్టాక్ పాయింట్, పెండ్యాల ఇసుక ర్యాంప్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎవరైనా ఇసుక పాలసీకి విరుద్ధంగా అక్రమ రవాణా చేసిన, రాత్రిపూట ఇసుక రవాణా చేసిన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటారని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్